ఎన్నికలకు ముందే రెండు పీసీసీలు! | Congress sets to arrange Two PCCs for two regions before General elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ముందే రెండు పీసీసీలు!

Feb 19 2014 1:02 AM | Updated on Mar 18 2019 7:55 PM

త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరువేరుగా రెండు పీసీసీలను ఏర్పాటు చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైంది.

సాక్షి, హైదరాబాద్: త్వరలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న తరుణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేరువేరుగా రెండు పీసీసీలను ఏర్పాటు చేసే పనిలో  కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైంది. ఎన్నికల షెడ్యూల్ నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడకపోతే సమైక్య రాష్ట్రంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ప్రస్తుత పీసీసీకి తెలంగాణ ప్రాంతంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడం కష్టమవుతుందని, ఆ నాయకత్వాన్ని తెలంగాణ నేతలు ఆమోదించే పరిస్థితి ఉండదని అధిష్టానం అభిప్రాయ పడుతోంది. అందుకే రెండు పీసీసీల యోచన చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement