వసంతకుమార్‌ సతీమణి మృతికి కాంగ్రెస్‌ సంతాపం | Congress Leaders Condolences To vatti vasantkumar family | Sakshi
Sakshi News home page

వసంతకుమార్‌ సతీమణి మృతికి కాంగ్రెస్‌ సంతాపం

Oct 7 2017 4:04 PM | Updated on Oct 7 2017 4:05 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ సతీమణి ఉమాదేవి(63) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరారెడ్డి సంతాపం ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ సతీమణి ఉమాదేవి(63) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరారెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల వారి కుటుండ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement