ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. 10వ తేదీన చైనా ప్రతినిధులతో బృందంతో భేటీ అవుతారు.