2, 3 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన | Chandarbabu Visit Kuppam On 2nd July | Sakshi
Sakshi News home page

2, 3 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన

Jun 28 2019 11:58 AM | Updated on Jun 28 2019 12:00 PM

Chandarbabu Visit Kuppam On 2nd July - Sakshi

సాక్షి, కుప్పం(చిత్తూరు) : మాజీ ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబునాయుడు జూలై 2, 3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆమేరకు ఆయన  పీఏ మనోహర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ రామకుప్పం, శాంతిపురం మండలాల్లో, 3వ తేదీ గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఆయన పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. తాను నామినేషన్‌కు రాకపోయినా అభిమానంతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement