శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్ | chain Snacing in Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్

Jan 6 2016 3:10 PM | Updated on Sep 3 2017 3:12 PM

శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి మెడలోంచి బంగారు చైన్‌ను దుండ గుడు లాక్కెళ్లాడు.

శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి మెడలోంచి బంగారు చైన్‌ను దుండ గుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కృష్ణవేణి పీల్డ్ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయమై ఆమె సరిబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.



 

Advertisement
 
Advertisement
Advertisement