సత్యదేవుని దర్శించుకున్న భన్వర్‌లాల్ | bhanwar lal visits sathya deva at annavaram | Sakshi
Sakshi News home page

సత్యదేవుని దర్శించుకున్న భన్వర్‌లాల్

May 24 2015 7:21 PM | Updated on Sep 3 2017 2:37 AM

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ దంపతులు ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు.

అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ దంపతులు ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు స్వాగతం పలికారు. స్వామివారి వ్రతం, దర్శనం అనంతరం వారికి వేదపండితులు ఆశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement