టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాలయ్య | Balakrishna takes TDP membership | Sakshi
Sakshi News home page

టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాలయ్య

Dec 6 2014 12:58 PM | Updated on Aug 29 2018 1:59 PM

టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాలయ్య - Sakshi

టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాలయ్య

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారమిక్కడ బాలకృష్ణ టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి పేరు నమోదు చేయించుకున్నారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement