బిడ్డను ఆదుకోండి | Baby Boy Suffering With Illness in Srikakulam | Sakshi
Sakshi News home page

బిడ్డను ఆదుకోండి

Jan 9 2019 9:07 AM | Updated on Jan 9 2019 9:07 AM

Baby Boy Suffering With Illness in Srikakulam - Sakshi

శ్రీకాకుళం:నా బిడ్డ దీపక్‌ గత ఆరేళ్లుగా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. వయసు పెరుగుతున్నా మానసిక ఎదుగుదల లేదు. మాటరాదు, నడవలేడు. ఎన్నో ఆస్పత్రుల కు తీసుకువెళ్లాం. ఫలితం లేదు. నా భర్త దేవేంద్ర ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మందుల ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. జగన్‌పై నమ్మకంతో వచ్చాం.– అనంత పార్వతి, కవిటి గ్రామం, సోంపేట మండలం.

Advertisement
 
Advertisement
Advertisement