సాక్షి, అనంతపురం: రీజియన్ పరిధిలో 240 పని దినాలు పూర్తి చేసుకున్న 26 మంది ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులర్ చేస్తూ ఆ సంస్థ ఎండీ శనివారం సర్క్యులర్ విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా రెగ్యులర్ కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్లకు ఇది తీపికబురైంది.
రెగ్యులర్ అయిన డ్రైవర్ల జాబితా ఇలా..
| ఉద్యోగి పేరు | డిపో |
| సి.వి.చలపతి | రాయదుర్గం |
| కె.మల్లికార్జున | రాయదుర్గం |
| టి.ఆది | రాయదుర్గం |
| జి.నరసింహులు | రాయదుర్గం |
| జి.గంగాధర్ | రాయదుర్గం |
| ఎం.నాగమునెయ్య | కళ్యాణదుర్గం |
| ఎస్.మంజునాథ | కళ్యాణదుర్గం |
| బి.చంద్రశేఖర్ | కళ్యాణదుర్గం |
| బి.సి.మల్లూనాయక్ | కళ్యాణదుర్గం |
| ఎస్.రవికుమార్ | కళ్యాణదుర్గం |
| కె.రాజ | కళ్యాణదుర్గం |
| ఎస్.వీరమారెప్ప | కళ్యాణదుర్గం |
| డి.లక్ష్మానాయక్ | కళ్యాణదుర్గం |
| డి.గంగాధర | కళ్యాణదుర్గం |
| హెచ్.మల్లికార్జున | కళ్యాణదుర్గం |
| బి.శంకరప్ప | కళ్యాణదుర్గం |
| పి.కుళ్లాయప్ప | గుంతకల్లు |
| ఎం.కృష్ణమరాజు | గుంతకల్లు |
| ఎల్.జగన్నాథ్ | గుంతకల్లు |
| ఎస్.రమేష్‌నాయక్ | గుంతకల్లు |
| పి.గంగప్ప | గుంతకల్లు |
| జి.సత్యమయ్య | గుంతకల్లు |
| డి.మోహన్ | గుంతకల్లు |
| ఎన్.డేవిడ్‌రాజు | గుంతకల్లు |
| ఎ.జీవన్‌బాబు | గుంతకల్లు |


