రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది | AP govt to buy mirchi directly | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

Apr 13 2017 7:12 AM | Updated on Jun 2 2018 2:56 PM

కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులు పండించే మిర్చిని కొనుగోలు చేయాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

అమరావతి: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులు పండించే మిర్చిని కొనుగోలు చేయాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు గురువారం సాయంత్రంలోగా విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఒక్కో మిర్చి రైతు వద్ద నుంచి క్వింటాల్‌కు రూ.1500 చొప్పున గరిష్టంగా 20 క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ఇందుకోసం ఏటా రూ. 300-400 కోట్లు వెచ్చించనుంది. మిర్చి కొనుగోలు అనంతరం ఆన్‌లైన్‌లో రైతులకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌ చెల్లింపుల విధానం శుక్రవారం నుంచి అమలు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement