ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల | AP ECET Results 2018 Declared | Sakshi
Sakshi News home page

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

May 16 2018 11:31 AM | Updated on Sep 18 2018 7:45 PM

AP ECET Results 2018 Declared - Sakshi

సాక్షి, విజయవాడ:  ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.  పాలిటెక్నిక్‌ కోర్సు అనంతరం ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ ఈసెట్‌) ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మొత్తం 98.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement