మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు.
అనంతపురం: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. కలాం, చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం కల్యాణదుర్గం చేరుకున్నారు.
గరుడాపురంలో వీరిద్దరూ వ్యవసాయ మిషన్ను ప్రారంభించారు. కలాం, చంద్రబాబుకు అంతకుముందు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.