కాళహస్తిలో అల్లు శిరీష్ రాహుకేతు పూజలు | actor allu sirish Behaves rudely on Media | Sakshi
Sakshi News home page

కాళహస్తిలో అల్లు శిరీష్ రాహుకేతు పూజలు

Nov 13 2014 10:41 AM | Updated on Oct 9 2018 6:34 PM

కాళహస్తిలో అల్లు శిరీష్ రాహుకేతు పూజలు - Sakshi

కాళహస్తిలో అల్లు శిరీష్ రాహుకేతు పూజలు

సినీ హీరో అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం...

చిత్తూరు : సినీ హీరో అల్లు శిరీష్ మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించాడు.  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం ఉదయం శిరీష్, తన స్నేహితుడితో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా వీడియో చిత్రీకరిస్తున్న మీడియాపై అతడు అసహనం వ్యక్తం చేశాడు.  కాగా స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన శిరీష్... మీడియా ప్రతినిధులకు సారీ చెప్పాడు. తెలియక అలా జరిగిందని వివరణ ఇచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement