ఏసీబీ అదుపులో జూనియర్ అసిస్టెంట్ | acd rides in DCHS office in machilipatnam | Sakshi
Sakshi News home page

ఏసీబీ అదుపులో జూనియర్ అసిస్టెంట్

May 31 2016 3:07 PM | Updated on Aug 17 2018 12:56 PM

కృష్ణాజిల్లా మచిలీపట్నం డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు

మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నతస్లీమ్ బేగ్ శానిటేషన్ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తస్లీమ్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement