స్టీల్ ప్లాంట్లో ప్రమాదం | accident in visaka steel plant.. two cranes burned | Sakshi
Sakshi News home page

స్టీల్ ప్లాంట్లో ప్రమాదం

Jun 17 2015 12:17 PM | Updated on Apr 4 2019 4:46 PM

మరోసారి విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సెమ్మెస్ 2 విభాగంలో నిర్వహణ లోపంతో వేడి ఉక్కుద్రవం నేలపాలైంది.

విశాఖపట్నం: మరోసారి విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సెమ్మెస్ 2 విభాగంలో నిర్వహణ లోపంతో వేడి ఉక్కుద్రవం నేలపాలైంది. దీంతో దానికి సమీపంలోని రెండు క్రేన్లు పూర్తిగా కాలిపోయాయి. పలువురు కార్మికులు స్వల్ఫంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపుచేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. లోపాన్ని సరిదిద్దనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement