తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెలమపేటలో ఓ వ్యక్తి తనకు వరుసకు కొడుకైన వ్యక్తిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెలమపేటలో ఓ వ్యక్తి తనకు వరుసకు కొడుకైన వ్యక్తిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు. శనివారం రాత్రి షేక్ అల్లాబాషా తన తల్లి అలీమాతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో అల్లా బాషాకు వరుసకు కుమారుడైన షేక్ రజీ (25) గొడవ వద్దని వారికి సర్దిచెప్పాడు. దాంతో రాత్రి ఇంటి బయట పడుకున్న రజీని అల్లా బాషా గొడ్డలితో విచక్షణారహితంగా నరికేశాడు. ఈ ఘటనలో రజీ తీవ్ర గాయాలతో మృతి చెందాడు.