సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు | A Complaint filed in High court on Police commissioner CV Anand | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు

Dec 23 2013 2:52 PM | Updated on Sep 2 2017 1:53 AM

సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు

సైబరాబాద్‌ కమిషనర్ ఆనంద్‌పై హైకోర్టుకు ఫిర్యాదు

సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై ఓ మహిళ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆనంద్ తనను మానసికంగా వేధిస్తున్నాడని కమల కుమారి అనే మహిళ కోర్టుకు తెలిపారు.  కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆయన పట్టించుకోవడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీవీ ఆనంద్‌ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను కోర్టు ఎదుట హాజరయ్యేలా ఆదేశించాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement