సముద్రంలో బాలుడు గల్లంతు | 8 years old boy missed in water at kona paapa peta | Sakshi
Sakshi News home page

సముద్రంలో బాలుడు గల్లంతు

May 31 2015 2:21 PM | Updated on Sep 3 2017 3:01 AM

కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

తూర్పుగోదావరి: కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామం పక్కనే ఉన్న సముద్రంలో స్నానానికి వెళ్లిన పిక్కి రాము(8) అనే బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement