వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొత్తగా 68 మంది నియమితులయ్యారు.
	రాష్ట్ర కమిటీ సభ్యులుగా 68 మంది నియామకం
	సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొత్తగా 68 మంది నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. మూడు ప్రాంతాలకు చెందిన వారిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
