అక్రమంగా తరలిస్తున్న ఉల్లి స్వాధీనం | 55 bags of onions caught in vizianagaram | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న ఉల్లి స్వాధీనం

Sep 26 2015 2:14 PM | Updated on Sep 3 2017 10:01 AM

విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలుతున్న ఉల్లి బయటపడింది.

విజయనగరం: విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలుతున్న ఉల్లి బయటపడింది. జిల్లాలోని సాలూరు పట్టణం వద్ద అధికారులు తనిఖాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 55 బస్తాల ఉల్లిపాయలను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు చూపించక పోవడంతో వాహనం సీజ్ చేసి స్థానిక తహశీల్దార్‌కు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement