శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 21 సెం.మీ వర్షం | 21 centimeters rain fall in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 21 సెం.మీ వర్షం

Oct 27 2013 12:14 PM | Updated on Sep 2 2017 12:02 AM

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 12 గంటలుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 12 గంటలుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలో 21 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రణస్థలంలో 22,   లావేరులో 17, పొందూరులో 16, ఎచ్చెర్లలో 13 సెంటీమీటర్ల మేర వర్ష పాతం నమోదు అయింది. అలాగే జిల్లాలోని మూడు మండలాల్లో 51 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితోపాటు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద చెరువుకు గండిపడింది. దాంతో చెరువులోని నీరు జాతీయ రహదారిపైన ప్రవహిస్తుంది. దాంతో జాతీయ రహదారిపై ట్రాపిక్ భారీగా స్తంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement