'తూర్పు'లో భారీగా గంజాయి స్వాధీనం | 20 lakhs worth Ganja seized in East Godavari district | Sakshi
Sakshi News home page

'తూర్పు'లో భారీగా గంజాయి స్వాధీనం

Mar 6 2014 9:00 AM | Updated on Sep 2 2017 4:25 AM

తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని అడ్డతీగల సమీపంలో గంజాయిని ఎక్సైజ్ పోలీసులు గురువారం భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని అడ్డతీగల సమీపంలో గంజాయిని ఎక్సైజ్ పోలీసులు గురువారం భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసుస్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 20 లక్షలు వరకు ఉంటుందని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement