రెండు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత | 2 tons ration rice caught in chittore didtrict | Sakshi
Sakshi News home page

రెండు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Oct 13 2015 10:55 PM | Updated on Sep 3 2017 10:54 AM

రామకుప్పం మండలం పేరూరు వద్ద మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు(రామకుప్పం): రామకుప్పం మండలం పేరూరు వద్ద మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement