ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళల మృతి | 2 died and 5 injured in tractor slipped incident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళల మృతి

Sep 24 2015 4:52 PM | Updated on Sep 3 2017 9:54 AM

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వీరాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. ట్రాక్టర్ బోల్తాపడిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement