150 కేజీల గంజాయి స్వాధీనం | 150 kg ganja seized in visakhapatnam district | Sakshi
Sakshi News home page

150 కేజీల గంజాయి స్వాధీనం

Mar 25 2016 9:35 AM | Updated on Sep 3 2017 8:34 PM

విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం ఎ. సోమవరం వద్ద శుక్రవారం ఉదయం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం ఎ. సోమవరం వద్ద శుక్రవారం ఉదయం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు.  అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement