15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక | 15 RBI governor on the arrival of Hyderabad | Sakshi
Sakshi News home page

15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

Oct 5 2014 1:28 AM | Updated on Sep 2 2017 2:20 PM

15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ నెల 15న హైదరాబాద్ రానున్నారు.

హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ నెల 15న హైదరాబాద్ రానున్నారు. 16న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశముంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణ మాఫీపై తీసుకుంటున్న చర్యలను ఆయన వద్ద ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement