తేనెటీగలు దాడి: 20 మంది కూలీలకు గాయాలు | 10 labour injured in honey bee attack | Sakshi
Sakshi News home page

తేనెటీగలు దాడి: 20 మంది కూలీలకు గాయాలు

Apr 7 2015 11:48 AM | Updated on Sep 2 2017 11:59 PM

కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం గుండిపాపలలోని నక్కలవాగు వద్ద ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి.

కర్నూలు: కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం గుండిపాపలలోని నక్కలవాగు వద్ద ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది ఉపాధి హామీ కూలీలు గాయపడ్డారు. మరికొంత మంది భయంలో పరుగులు తీశారు. స్థానికులు వెంటనే స్పందించి.... గాయాలైన కూలీలను గోస్పాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement