Tetris | Sakshi
Sakshi News home page

Tetris

About Tetris

ఒకసారి ఆడటం మొదలుపెడితే ఆపేయబుద్ధి కాదీ ఆటను. టెట్రిస్‌ కూడా చాలా సింపుల్‌ గేమ్‌. స్క్రీన్‌పై పై నుంచి వచ్చిపడుతున్న ఆకారాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటూ రావాలి. అంతే. నిండిన అడ్డు వరుసలు మాయమైపోతూంటాయి. అసంపూర్తిగా ఉన్న వరుసల పెరిగిపోతూంటాయి. ఇలా పెరిగిపోతున్న వరుసలు పై అంచుకు చేరకుండా జాగ్రత్త పడాలి. ఎంత సమయం ఆపగలిగితే అన్ని పాయింట్లు. అంతే. వచ్చిన పాయింట్లు ఎన్ని ఎక్కువైతే మీరు అంత గొప్ప విజేత అన్నమాట. 

More Games

Advertisement
 
Advertisement
 
Advertisement