ప్రపంచకప్‌లో ఆరంభపు మ్యాచ్‌లోనే టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ దక్కించుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బోల్తా కొట్టించాడు. పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్లో నాలుగు బంతులు వేసిన అనంతరం పలు కారణాలతో భువనేశ్వర్ మైదానం వీడాడు. దీంతో చివరి రెండు బంతులు వేయడానికి విజయ్ శంకర్ బంతిని అందుకున్నాడు. వేసిన తొలి బంతికే వికెట్ దక్కడంతో శంకర్‌తో సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
Breadcrumb
- HOME
ప్రపంచకప్: విజయ్ శంకర్ తొలి మ్యాచ్‌లోనే..
Jun 16 2019 9:16 PM | Updated on Mar 22 2024 10:40 AM
Related Videos By Category
-
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
-
క్రీడా కీర్తి కిరీటం
క్రీడా కీర్తి కిరీటం
-
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
-
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
-
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్‌కప్-2025 విజేతగా భారత్
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్‌కప్-2025 విజేతగా భారత్
Related Videos By Tags
-
వన్డే వరల్డ్‌కప్ నుంచి విజయ్ శంకర్ ఔట్
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి వేలి గాయంతో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించగా, తాజాగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కథ కూడా...
-
మైదానంలో సర్ఫరాజ్ అహ్మద్‌కు అవమానం!
పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మైదానంలోనే తీవ్ర అవమానానికి గురయ్యాడు. ఆదివారం భారత్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) తేడాతో ఘోర పరజాయాన్ని మూ...
-
భారత్ విజయం జివా-పంత్ సెలబ్రేషన్స్..!
ప్రపంచకప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌ను భారత్ 86 పరుగులతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడంతో ఇటు మైదానంలో, అటు దేశవ్యాప్తంగా సంబరాలు వెల్లువెత్తాయి. ఈ సంబరాల్లో టీమి...
-
వింగ్ కమాండర్ అంటూ రోహిత్‌పై ప్రశంసలు
పాకిస్థాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ మంచి సమన్వయంతో పరిణతితో కూడిన ఆటతీరు ప్రదర్శిస్తూ.. దాయాది బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ప్ర...
-
ఔట్ కాకుండానే మైదానాన్ని వీడిన కోహ్లి
వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంతి కనీసం బ్యాట్‌కు తగలకుండానే కోహ్లి పెవిలియన్ వీడటం సగటు క్రీడా...
Advertisement


