కరోనా ఎఫెక్ట్: పారడీ పాటలు వైరల్! | Some Of Parodies On Corona Virus Went Viral | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్: పారడీ పాటలు వైరల్!

Mar 24 2020 2:31 PM | Updated on Mar 22 2024 11:10 AM

రజనీకాంత్‌ నటించిన ముత్తు సినిమాలోని ‘థిల్లాన థిల్లాన’ పాటకు మరొకరు ‘కరోనా కరోనా మా కనుకప్పి కూన...చైనా వాల్‌ దాటే వచ్చావా?’ పారడీని పండించారు. ఇప్పటికే ఒకరిద్దరు పాప్‌ సింగర్లు, పలువురు ఔత్సాహిక సింగర్లు హిందీలో కరోపై పాటలు కూర్చి పాడిన విషయం తెల్సిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement