కూతురి చిరునవ్వు కోసం వినూత్న ఆలోచనలు | Father Gives Toddler Fake Roller Coaster Ride Wins Netizens Hearts | Sakshi
Sakshi News home page

కూతురి చిరునవ్వు కోసం వినూత్న ఆలోచనలు

Jan 21 2020 4:16 PM | Updated on Jan 21 2020 4:24 PM

కూతుళ్ల చిరునవ్వు కోసం వినూత్న ఆలోచనలు చేసే తండ్రులు కూడా ఎంతోమంది ఉంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. నెటిజన్ల చేత ఉత్తమ తండ్రి అంటూ అవార్డు కూడా అందుకున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే... నికోలే అనే పాపాయి తండ్రి తన చిన్నారి కూతురికి రోలర్‌ కోస్టర్‌లో తిరిగిన అనుభూతి కలిగించాలనుకున్నాడు. అంత చిన్న పాపతో అటువంటి సాహసం ప్రమాదకరం కాబట్టి.. ఇంట్లోనే ఆ ఏర్పాటు చేశాడు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement