గల్లీ క్రికెట్‌ ఆడుతున్న శునకాలు

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ ఫీవర్‌ యావద్ధేశానికే కాదు శునకాలకు కూడా పట్టుకుంది. అందుకే మనషులతో కలిసి గల్లీ క్రికెట్‌లో పాల్గొన్నాయి. అంతేకాదు, మనషులకు ఏ మాత్రం తీసిపోకుండా అందులోని ఓ శునకం అద్భుతంగా ఫీల్డింగ్‌ చేసి నెటిజన్లతో అవురా అనిపించుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top