2గంటల పాటు మంచులో ప్రాణాలకోసం పోరాటం

స్కేటింగ్‌ సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. దాదాపు 2గంటల పాటు చావు అంచుల మీద నిలబడేలా చేసింది. ఈ సంఘటన కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని వారాల క్రితం ఓ వ్యక్తి స్నోస్కేటింగ్‌ చేయడానికి కెనడాలోని బ్లాక్‌కోమ్బ్‌ స్కై రిసార్ట్‌కు వెళ్లాడు. మంచులో స్కేటింగ్‌ చేస్తూ గడపసాగాడు. ఈ నేపథ్యంలో పట్టుతప్పి మంచులోయలోకి జారాడు. కొంచెం ఉంటే లోయలోపల పడేవాడే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top