స్పైడర్‌ మ్యాన్ ఫొటోగ్రాఫర్..! | Photographer Hangs From Tree To Click Pics | Sakshi
Sakshi News home page

Apr 20 2018 8:22 PM | Updated on Mar 21 2024 6:42 PM

ఏదైనా పని చేపట్టినపుడు దానిమీదే దృష్టి మొత్తం కేంద్రీకరించినప్పుడు ఫలితం తొందరగా దరిచేరుతుందంటారు. అంతేకాదు మనకు నచ్చిన పనిలో ఎంత కష్టం ఉన్నా అది ఇష్టంగానే అనిపిస్తుంది. దానిపై ఎంతో శ్రద్ధ పెట్టి ముందుకెళ్తాము

Advertisement
 
Advertisement
Advertisement