టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్‌తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. అయితే అందరూ భర్తల్లాగే తాను కూడానని, అందుకు తానేం అతీతుడిని కాదంటూ ఓ ఫన్నీ ట్వీట్ చేస్తూ వీడియో అప్‌లోడ్ చేశాడు ధావన్. 'క్రికెట్ మైదానంలోనే నేను బ్యాట్స్‌మెన్‌ని. కానీ మైదానం వెలుపల నేను బౌలర్‌గా మారిపోయాను.