అంతర్జాతీయ క్రికెట్‌లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) పద్ధతిని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉపయోగించినంతగా మరే ఇతర క్రికెటర్లు ఉపయోగించలేదనడంలో అతిశయోక్తి లేదేమో. వికెట్ల వెనుక చురగ్గా ఉండే ధోని.. నిర్ణయ పునఃసమీక్ష పద్ధతిని వినియోగించుకోవడంలో తనదైన ముద్రవేస్తున్నాడు. ధోని రివ్యూకు వెళ్దామంటే అది దాదాపు సక్సెస్ అవుతుంది. ఒకవేళ రివ్యూ వద్దు అంటే కూడా దానికి తిరుగుండదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో ఇదే రుజువైంది.
Feb 12 2018 11:49 AM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement