తొలిసారి ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ సెమీఫైనల్లోకి | P.V. Sindhu enters All England semifinal after defeating Nozomi Okuhara | Sakshi
Sakshi News home page

Mar 17 2018 12:20 PM | Updated on Mar 22 2024 11:07 AM

కొన్నాళ్లుగా తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై భారత స్టార్‌ పీవీ సింధు మరోసారి పైచేయి సాధించింది. ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ విజయంతో తెలుగు తేజం సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement