సిరీస్‌ను సాధిస్తారా? | India Look To Clinch Series At Visakhapatnam | Sakshi
Sakshi News home page

Dec 16 2017 7:41 PM | Updated on Mar 20 2024 3:54 PM

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గత మ్యాచ్‌లో అద్బతమైన విజయాన్ని సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. ఆఖరిదైన మూడో వన్డేలో విజయం సాధించి మరో సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు టీమిండియా తమ వ్యూహాలకు పదును పెడుతోంది. మొహాలీలో జరిగిన రెండో వన్డేలో లంకేయుల్ని చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా సిరీస్‌ను సమం చేసింది. దాంతో సిరీస్‌ ఫలితం కోసం మూడో వన్డే కీలకంగా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement