అయితే లారా నాలుగు వందల టెస్టు పరుగుల రికార్డుపై వార్నర్‌కు ఒక ప్రశ్న ఎదురుకాగా, అందుకు భారత క్రికెటర్‌ను ఎంచుకున్నాడు. లారా రికార్డును బ్రేక్ చేసే సత్తా భారత క్రికెటరైన రోహిత్ శర్మకే ఉందన్నాడు. ఏదో ఒక రోజు రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేస్తాడన్నాడు. అది తప్పక జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున సెహ్వాగ్ కలిసి ఆడిన అనుభవాన్ని వార్నర్ పంచుకున్నాడు. ‘ నా పక్కనే కూర్చొన్న సెహ్వాగ్ మాట్లాడుతూ తాను టీ20ల కంటే టెస్టులే బాగా ఆడతానని చెప్పాడు. ఆ సమయంలో దాన్ని మీ మనసులోంచి తొలగించమని చెప్పాను.
వార్నర్ నోట.. భారత క్రికెటర్ మాట
Dec 1 2019 2:11 PM | Updated on Dec 1 2019 2:17 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement