టీ20ల్లో నేపాల్‌ మహిళా నయా రికార్డు | Anjali Chand Creates World Record In T20I History | Sakshi
Sakshi News home page

టీ20ల్లో నేపాల్‌ మహిళా నయా రికార్డు

Dec 2 2019 5:20 PM | Updated on Dec 2 2019 5:24 PM

అంతర్జాతీయ టీ20ల్లో మరో నయా రికార్డు లిఖించబడింది. ఆరు వికెట్లు సాధించడమే కాకుండా అసలు పరుగులే ఇవ్వకుండా నేపాల్‌ మహిళా క్రికెటర్‌ అంజలీ చాంద్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. సోమవారం మాల్దీవులతో జరిగిన మ్యాచ్‌లో అంజలీ చాంద్‌ ఈ రికార్డును సాధించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన మాల్దీవులు 16 పరుగులకే చాపచుట్టేయగా, నేపాల్‌ బౌలర్‌ అంజలీ చాంద్‌ ఆరు వికెట్లతో చెలరేగిపోయారు. అదే సమయంలో కనీసం ఒక్క పరుగును కూడా ఇవ్వలేదు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement