ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు ఏ1 ఏ2 ముద్దాయిలని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ..ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు.
Published Mon, Jul 2 2018 1:59 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM