మహానాయకుడు అనే సినిమాలో దొంగల్లుడు అనే క్యారెక్టర్‌ ఆయనదే | YS Jaganmohan Reddy Fire On Chandrababu Naidu At Paderu Election Speech | Sakshi
Sakshi News home page

మహానాయకుడు అనే సినిమాలో దొంగల్లుడు అనే క్యారెక్టర్‌ ఆయనదే

Mar 23 2019 3:50 PM | Updated on Mar 22 2024 11:29 AM

ఇటీవల మహానాయకుడు అనే సినిమాలో దొంగల్లుడు అనే క్యారెక్టర్‌ మాదీరిగా.. చేయనిది చేసిట్టుగా.. చేసింది చేయట్టుగా  చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. సొంత మామానే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ధర్మారాజుకు ధర్మం చేయడమెలాగో ఆయనే నేర్పిన విధంగా అబద్ధాలు మాట్లాడుతారు. ఇలాంటి వ్యక్తి చేతిలో మన భవిష్యత్తును పెడతామా?

Advertisement
 
Advertisement
Advertisement