సచివాలయ ఉద్యోగులపై పోలీసుల వీరంగంతో.. రణరంగంగా మారిన విజయవాడ
న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు వచ్చిన సచివాలయ ఉద్యోగులను రోడ్లపై ఈడ్చిపారేస్తున్న పోలీసులు
వైఎస్ జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులపై ఇంత శాడిజమా? మీ రౌడీ రాజ్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా చంద్రబాబు ?
