మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి.. | woman brutally murdered in chittoor district | Sakshi
Sakshi News home page

మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి..

Dec 8 2017 5:47 PM | Updated on Mar 21 2024 7:48 PM

భూవివాదం ఓ మహిళ ప్రాణం తీయగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి, దారుణంగా హతమార్చడమే కాకుండా, మరో వ్యక్తిపై రాడ్లతో దాడి తీవ్రంగా గాయపరిచిన ఘటన యాదమర్రి మండలం వరిగపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భార్య విమలమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త జగన్నాధ రెడ్డి(65) తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గరలోని చిత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement