లోకేష్‌కు మంగళగిరి హద్దులు తెలుసా? | We Should Defeat nara lokesh, Galla Jayadev, says RK, | Sakshi
Sakshi News home page

లోకేష్‌కు మంగళగిరి హద్దులు తెలుసా?

Mar 18 2019 11:32 AM | Updated on Mar 22 2024 11:29 AM

చేనేత కార్మికుల సమస్యలపై కానీ, లేక మరే సమస్య పైన అయినా ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలను పలకరించారా అని ఎద్దేవా చేశారు. మంగళగిరి అభివృద్ధికి ఎమ్మెల్యే ఆర్కే నిధులు అడగడం లేదని లోకేష్‌ వ్యాఖ్యానిస్తున్నారని, దానిపై మీ సమాధానమేంటని విలేకరులు ప్రశ్నించగా, ఆర్కే లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement