‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్‌ | Vote For Cash Case : Alla Ramakrishna Reddy File Early Hearing Petition | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కేసుపై సుప్రీంలో మరోసారి పిటిషన్‌

Nov 25 2019 6:02 PM | Updated on Nov 25 2019 6:06 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఎర్లీ హియరింగ్‌ కోసం ఆర్కే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ.. సుప్రీం కోర్టులో లిస్టింగ్‌ కాకపోవడంతో ఆర్కే సోమవారం మరోసారి సుప్రీంను ఆశ్రయించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement