మొబైల్ దొంగిలించాడని మద్యం మత్తులో స్నేహితుడి హత్య | two person killed his friend for mobile in hyderabad | Sakshi
Sakshi News home page

మొబైల్ దొంగిలించాడని మద్యం మత్తులో స్నేహితుడి హత్య

Feb 21 2018 7:45 AM | Updated on Mar 22 2024 11:07 AM

స్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని తులసీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. నిందితుడు నవీన్‌ అనే వ్యక్తి తన ఇంట్లో మంగళవారం రాత్రి ఇద్దరి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం అతని కొత్త మొబైల్‌ కనిపించలేదు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో మాట మాట పెరిగి వారి గొడువ ఇంకా పెరిగింది. స్నేహితుల దాడిలో రత్నాకర్‌ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement