మానస సరోవర్ యాత్రలో విషాదం | Tragedy at Amarnath Yatra | Sakshi
Sakshi News home page

Jul 3 2018 6:04 PM | Updated on Mar 21 2024 6:13 PM

మానస సరోవర్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు యాత్రలో మృతిచెందారు. మానస సరోవరం నుంచి తిరుగి వస్తుండగా మార్గమద్యమంలోని టిబెట్‌ ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement