ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Nov 11th Express local train collide at Kacheguda | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 11 2019 7:57 PM | Updated on Nov 11 2019 8:09 PM

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారాలను అందజేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, నటుడు తెలిదేవర విజయ్‌ చందర్‌కు కీలక పదవి దక్కింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, ఎంఎంటీఎస్‌ రైళ్లు ఢీకొన్నాయి.పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement