సర్వేలన్నీ మనకే అనుకూలం..! | Telangana Municipal Elections Survey Results Favor For TRS Says KCR | Sakshi
Sakshi News home page

సర్వేలన్నీ మనకే అనుకూలం..!

Jan 4 2020 4:11 PM | Updated on Mar 21 2024 8:24 PM

మున్సిపల్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement